ఈటల రాజేందర్ కామెంట్స్ పై స్పెషల్ రిపోర్ట్ || Special Report On TS Minister Etela Rajender Comments

2019-08-31 1

TRS Minister Etela Rajender responded seriously on the story run by a Media House about the possibility of his exit from Cabinet in the upcoming reshuffle.At a programme in Huzurabad, Etela Rajender said: 'Never did I beg anybody to offer Me ministry in BC Quota. Needless to offer explanation on false speculations. I hadn't taken money from anyone since the past 15 years'.
#etelarajender
#minister
#telangana
#huzurabad
#karimnagar
#trs
#kcr

మంత్రి ఈటల రాజేందర్ మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ పుట్టించేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపించే ఈటల ఇలా మాట్లాడటం బాంబ్ పేల్చినంత పనైంది. మంత్రి పదవి నాకు బిక్ష కాదని.. తాము గులాబీ జెండా ఓనర్లమని మాట్లాడిన తీరు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆ క్రమంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. తన మనసులోని ఆవేదన వెళ్లగక్కారా.. తనపై ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించారా.. అనే డైలామా క్రియేట్ చేసేలా ఉన్న ఈటల మాటల తూటాలు ఒక్కసారిగా అలజడి రేపాయి.